30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..

Writer: Harika S 10:27 AM, 30 అక్టోబర్, 2026
నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బనస్కాంతలో సుమారు రూ.14 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందించే రూ.19 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. పశుసంపద అభివృద్ధికి సంబంధించిన భారత్ బోవైన్ బ్రీడింగ్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాలతో వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మరోవైపు అహ్మదాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఏక్తానగర్‌లో భారత్ పర్వ్ 2026ను ప్రారంభించడంతో పాటు, అక్కడ సుమారు రూ.400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి వేడుకల్లో కూడా పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలు, పర్యాటక అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం.. సీఎం కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం.. సీఎం కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతో మహాయుతి కూటమిలో విభేదాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతో మహాయుతి కూటమిలో విభేదాలు

ట్యాగ్లు
నరేంద్ర మోదీగుజరాత్ పర్యటనపీఎం కిసాన్బనస్కాంత ప్రాజెక్టులుఅహ్మదాబాద్ మెట్రోభారత్ పర్వ్ 2026సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్గుజరాత్ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..
జనరల్

భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..
జనరల్

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్
బిజినెస్

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్

బిగ్‌బాస్ 10: కష్టపడ్డా అమన్‌కు దక్కని కెప్టెన్సీ అవకాశం.. హౌస్‌మేట్స్ మద్దతు కరువైందా?
షోస్

బిగ్‌బాస్ 10: కష్టపడ్డా అమన్‌కు దక్కని కెప్టెన్సీ అవకాశం.. హౌస్‌మేట్స్ మద్దతు కరువైందా?

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు
జనరల్

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్
జనరల్

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్
రాజకీయాలు

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

 ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు
బిజినెస్

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..
జనరల్

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్
రాజకీయాలు

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

9 గిన్నిస్ రికార్డులతో భారత కుర్రాడి సంచలనం..
జనరల్

9 గిన్నిస్ రికార్డులతో భారత కుర్రాడి సంచలనం..

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం
జనరల్

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!