
గాసిప్స్
.webp&w=3840&q=75)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఈ నోటీసులు అందజేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
రేపు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే కేసీఆర్‌ను సిట్ ప్రశ్నించే అవకాశముంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్‌లను సిట్ విచారించింది. దర్యాప్తు వేగం పెరగడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!