
టెక్నాలజీ

మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి నివాసానికి పోలీసులు వెళ్లి ఆయనకు నోటీసులు అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకాణి దుర్భాషలాడారంటూ తెదేపా నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు.
ఈ ఫిర్యాదుల ఆధారంగా నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాకాణికి పోలీసులు నోటీసులు జారీ చేసి, ఆయన స్పందనను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!