
గాసిప్స్

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్డీఏ కూటమి ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీనియర్ నేత పి. విష్ణుకుమార్ రాజు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వ్యూహరచన మరియు కూటమి సమన్వయంపై విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. రాబోయే శాసనసభ సమావేశాల కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!