
క్రీడలు

పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో మృతి చెందిన వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్ విజయం సాధించారు. బీజేపీ తరఫున పానీహట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తీర్థాంకర్ ఘోష్పై 28,836 ఓట్ల తేడాతో గెలిచారు.
2024 ఆగస్టులో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో రత్నా దేవనాథ్ విజయం ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబిస్తున్నదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!