26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

Writer: Nithish 07:36 AM, 10 ఆగస్టు, 2026
టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

రైళ్లలో టికెట్‌ తనిఖీల సమయంలో టీటీఈలు, ప్రయాణికుల మధ్య జరిగే వివాదాలు, దాడులు, లంచాల ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టీటీఈలకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రైల్వే శాఖ ఇప్పటికే కొన్ని డివిజన్లలో వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ట్రయల్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటంతో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. డ్యూటీలో టీటీఈలు ప్రయాణికులతో మాట్లాడే సమయంలో జరిగే పరిణామాలను ఈ కెమెరాలు రికార్డు చేయనున్నాయి.

తేలికపాటి బాడీతో రూపొందించే ఈ కెమెరాలను టీటీఈల కోటు లేదా షర్ట్‌కు ప్రత్యేక క్లిప్‌ లేదా మాగ్నెటిక్‌ హోల్డర్‌తో అమర్చనున్నారు. 1080p వీడియో, వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, నైట్‌ విజన్‌ వంటి సదుపాయాలతో ఇవి పనిచేస్తాయి. సుమారు 12 గంటల వరకు వీడియో రికార్డు చేయగల సామర్థ్యంతో పాటు స్టోరేజ్‌ సదుపాయం ఉంటుంది. రికార్డయిన ఫుటేజీని టీటీఈలు స్వయంగా తొలగించలేరు; డ్యూటీ ముగిసిన తర్వాత రైల్వే సర్వర్‌కు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కొన్ని మోడళ్లలో జీపీఎస్‌ సదుపాయం ద్వారా టీటీఈల స్థానాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నాటికి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో ఈ విధానాన్ని విస్తరించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

ట్యాగ్లు
భారతీయ రైల్వేటీటీఈబాడీ కెమెరాలురైలు ప్రయాణంటికెట్ తనిఖీరైల్వే భద్రతటికెట్ అక్రమాలురైల్వే శాఖరైలు వార్తలుడిజిటల్ నిఘా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

హీరో భార్యకు నేను నచ్చలేదు.. అందుకే తప్పించారు: తాప్సీ
గాసిప్స్

హీరో భార్యకు నేను నచ్చలేదు.. అందుకే తప్పించారు: తాప్సీ

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
జనరల్

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ
జనరల్

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!