4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

Writer: Nithish 08:10 AM, 4 అక్టోబర్, 2026
ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

జాతీయ జనగణనలో ఓబీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్‌తో శంషాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఆధ్వర్యంలో గొల్లపల్లి రోడ్డులో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, బీసీ సంఘాల నేతలు సభలో పాల్గొననున్నారు.

జాతీయ జనగణనలో ఓబీసీ కుల గణనను చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సభ ద్వారా కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. బీసీల జనాభా లెక్కల ఆధారంగా వారికి హక్కులు, సంక్షేమ ఫలాలు అందించాలని కాంగ్రెస్‌ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేయనున్నారు. ఓబీసీ కుల గణనకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు, బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నట్లు నేతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

ట్యాగ్లు
ఓబీసీ కుల గణనశంషాబాద్ సభవీర్లపల్లి శంకరయ్యమహేశ్ కుమార్ గౌడ్పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ పార్టీబీసీ సంఘాలుజాతీయ జనగణనబీసీల హక్కులుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్
జనరల్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే
రాజకీయాలు

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం
జనరల్

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!