
జనరల్

పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత పోలింగ్‌లో భారీగా ఓటింగ్ నమోదవడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అధిక ఓటింగ్ తమ పార్టీకి అనుకూల సంకేతమని ఆమె అన్నారు.
కొల్కతాలో జరిగిన సభలో మాట్లాడిన మమతా బెనర్జీ, తనకు ఏ పదవిపైనా వ్యక్తిగత ఆసక్తి లేదని తెలిపారు. అధికారంపై కాదు, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సవాల్ విసరడంపైనే తన దృష్టి ఉందని చెప్పారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!