Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డ్రగ్స్ టెస్ట్‌పై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్!

09:03 AM, 17 మార్చి, 2026
డ్రగ్స్ టెస్ట్‌పై  ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్!

మండలిలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ రాజకీయ నాయకులకు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డిని డ్రగ్స్ టెస్ట్‌కు తీసుకురాగలమని చెప్పిన ఆయన, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే విధంగా టెస్ట్‌కు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బి-ఫారం ఇచ్చిన ప్రతి అభ్యర్థిని డ్రగ్స్ పరీక్షకు హాజరుపరచడానికి సిద్ధంగా ఉందని, ఇతర పార్టీలు కూడా అదే చేయగలవా అని సవాలు విసిరారు.

గత పదేళ్ల పాలనలో గంజాయి, డ్రగ్స్ విస్తృతి పెరిగి యువత మత్తుకు బానిసలయ్యారని ఆయన ఆరోపించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు కోరిన వారు డ్రగ్ అనాలసిస్‌కు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ అంశం ఎక్కడ ప్రస్తావనకు వచ్చినా కొన్ని పేర్లు ముందుకు రావడం ఎందుకని కూడా సందేహం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
అల్లు శిరీష్-నయనికలను ఆశీర్వదించిన చంద్రబాబు..

అల్లు శిరీష్-నయనికలను ఆశీర్వదించిన చంద్రబాబు..

కాంగ్రెస్ ది మూసీ సుందరీకరణ కాదు… మూసి భూముల ఆక్రమణ పథకం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కాంగ్రెస్ ది మూసీ సుందరీకరణ కాదు… మూసి భూముల ఆక్రమణ పథకం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులు

ఇరాన్‌  మిలటరీ సామర్థ్యాలను 100% నాశనం చేశాం - ట్రంప్

ఇరాన్‌ మిలటరీ సామర్థ్యాలను 100% నాశనం చేశాం - ట్రంప్

29వ ట్రస్ట్ ఫౌండేషన్ డే సందర్భంగా తలసీమియా రన్ పోస్టర్ లాంచ్

29వ ట్రస్ట్ ఫౌండేషన్ డే సందర్భంగా తలసీమియా రన్ పోస్టర్ లాంచ్

కుటుంబ సభ్యుల సమక్షంలో నారా దేవాన్ష్ దోతి ఫంక్షన్

కుటుంబ సభ్యుల సమక్షంలో నారా దేవాన్ష్ దోతి ఫంక్షన్

వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం..సీఎం ఎం.కె. స్టాలిన్ అభినందనలు

వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం..సీఎం ఎం.కె. స్టాలిన్ అభినందనలు

విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్‌ టైమ్ రికార్డ్

విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్‌ టైమ్ రికార్డ్

హైదరాబాద్ ప్రజాభవన్‌లో నూతన దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు

హైదరాబాద్ ప్రజాభవన్‌లో నూతన దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు

ఎల్పీజీ పర్యవేక్షణ కోసం కామాండ్ కంట్రోల్ సెంటర్..

ఎల్పీజీ పర్యవేక్షణ కోసం కామాండ్ కంట్రోల్ సెంటర్..

ట్యాగ్లు
మహేష్ కుమార్ గౌడ్టీపీసీసీతెలంగాణ రాజకీయాలుడ్రగ్స్ టెస్ట్రేవంత్ రెడ్డికేసీఆర్రాజకీయ వివాదండ్రగ్స్ సమస్యయువత వ్యసనంమండలి సమావేశం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేష్!
న్యూస్

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేష్!

ఏపీలో ఎల్పీజీ కొరత లేదు: సీఎం చంద్రబాబు నాయుడు!
న్యూస్

ఏపీలో ఎల్పీజీ కొరత లేదు: సీఎం చంద్రబాబు నాయుడు!

“కాలమే సమాధానం చెబుతుంది”:  రజనీకాంత్!
రాజకీయాలు

“కాలమే సమాధానం చెబుతుంది”: రజనీకాంత్!

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం
న్యూస్

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం

డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ దొరికిపోయారు- వైఎస్ జగన్‌
రాజకీయాలు

డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ దొరికిపోయారు- వైఎస్ జగన్‌

భారత్ కు క్షేమంగా చేరుకున్న మరో ఎల్‌పీజీ నౌక
న్యూస్

భారత్ కు క్షేమంగా చేరుకున్న మరో ఎల్‌పీజీ నౌక

ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ బిజినెస్.. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ బిజినెస్.. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూస్

ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటలో 5 హీరోయిన్లు ఉంటారా?
గాసిప్స్

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటలో 5 హీరోయిన్లు ఉంటారా?

విజయ్–త్రిష పెళ్లి ప్రచారం మళ్లీ హాట్ టాపిక్
సినిమాలు

విజయ్–త్రిష పెళ్లి ప్రచారం మళ్లీ హాట్ టాపిక్

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు
రాజకీయాలు

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!