Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాంగ్రెస్ ది మూసీ సుందరీకరణ కాదు… మూసి భూముల ఆక్రమణ పథకం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

04:53 PM, 14 మార్చి, 2026
కాంగ్రెస్ ది మూసీ సుందరీకరణ కాదు… మూసి భూముల ఆక్రమణ పథకం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో హిమాయత్ సాగర్ వేదికగా "మూసీ పునరుజ్జీవం - పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్" కార్యక్రమంలో పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత మూసీ అభివృద్ధి ప్రాజెక్టును సుందరీకరణ కంటే భూసేకరణ పథకంగా మారుస్తుందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹16,000 కోట్లతో, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ముసీ ప్రాంతంలో 6 కిలోమీటర్ల అభివృద్ధి చేపట్టిందని, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో విజయవంతంగా ప్రాజెక్ట్ అమలు అయినట్లు వివరించారు.

అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలతో సామాన్యుల ఇళ్లను కూల్చి, విపరీతమైన అవినీతిని ప్రోత్సహిస్తున్నదని. ప్రజలతో చర్చలు లేకుండా, సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు పక్కన పెట్టి వేలమంది ఇంట్లు నాశనం చేయబడుతున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రణాళికలు భూసేకరణ చట్టాలను పక్కన పెట్టి, సామాన్యులకు నష్టాన్ని కలిగించే విధంగా రూపొందించబడ్డాయని ఆయన విమర్శించారు.

అయితే, అభివృద్ధికి వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతిని మాత్రమే నిరోధిస్తామని, పార్టీలకు సంబంధం లేకుండా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా, భూమి సమస్యలు, మూసీ బాధితుల సమస్యల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ప్రాంతంలో నిలబడతారని, రెండు సంవత్సరాల పాటు బాధితులు గట్టిగా పోరాడితే, కొత్త ప్రభుత్వం వచ్చి తరువాత ప్రతి ఒక్కరి ఇళ్ళు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
పోలీస్ స్టేషన్లో కుంభమేళా బ్యూటీ మోనాలిసా

పోలీస్ స్టేషన్లో కుంభమేళా బ్యూటీ మోనాలిసా

సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమే - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమే - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వివాదం.. అర్ష్‌దీప్‌కు గంభీర్ మద్దతు!

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వివాదం.. అర్ష్‌దీప్‌కు గంభీర్ మద్దతు!

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

అయోధ్యను తాకిన వంటగ్యాస్‌ కొరత

అయోధ్యను తాకిన వంటగ్యాస్‌ కొరత

సీఈసీపై ఇంపీచ్మెంట్ నోటీసు ఇవ్వడానికి సిద్ధమైన ఇండియా కూటమి

సీఈసీపై ఇంపీచ్మెంట్ నోటీసు ఇవ్వడానికి సిద్ధమైన ఇండియా కూటమి

మహేష్ బాబు అభిమానులకు క్షమాపణ చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్

మహేష్ బాబు అభిమానులకు క్షమాపణ చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్

ఐపీఎల్‌కు రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ?

ఐపీఎల్‌కు రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ?

తెలంగాణలో ఎండలు, వానలు - వాతావరణ నిపుణుల హెచ్చరిక

తెలంగాణలో ఎండలు, వానలు - వాతావరణ నిపుణుల హెచ్చరిక

ట్యాగ్లు
బీఆర్ఎస్కేటీఆర్మూసీ పునరుజ్జీవంమూసీ ప్రాజెక్ట్మూసీ అభివృద్ధిభూమి రక్షణహైదరాబాద్ న్యూస్కాంగ్రెస్ విమర్శ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
భగత్ సింగ్ అంటే ఒక ఆలోచన...ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు - పవన్ కళ్యాణ్
సినిమాలు

భగత్ సింగ్ అంటే ఒక ఆలోచన...ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు - పవన్ కళ్యాణ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలను నిరాకరించిన పుట్టా మహేశ్ కుమార్
న్యూస్

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలను నిరాకరించిన పుట్టా మహేశ్ కుమార్

రేపు అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ
న్యూస్

రేపు అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలి – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలి – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

పవన్ కళ్యాణ్‌తో నటించడం కల నెరవేరినట్టే – శ్రీలీల
సినిమాలు

పవన్ కళ్యాణ్‌తో నటించడం కల నెరవేరినట్టే – శ్రీలీల

మరణ పుకార్లను ఖండించిన నెతన్యాహు వీడియో
న్యూస్

మరణ పుకార్లను ఖండించిన నెతన్యాహు వీడియో

ఘనంగా 'సుయోధన' మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

ఘనంగా 'సుయోధన' మూవీ టీజర్ రిలీజ్

పుట్టా మహేష్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చిన టీడీపీ
రాజకీయాలు

పుట్టా మహేష్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చిన టీడీపీ

ఆకట్టుకుంటున్న 'ఎపిక్' మూవీ ఆనంద్ దేవరకొండ బర్త్ డే ప్రోమో
సినిమాలు

ఆకట్టుకుంటున్న 'ఎపిక్' మూవీ ఆనంద్ దేవరకొండ బర్త్ డే ప్రోమో

రంజాన్ ఇఫ్తార్ విందులో ఐక్యతకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

రంజాన్ ఇఫ్తార్ విందులో ఐక్యతకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!