
క్రీడలు

డీఎంకేకు కోటగా పేరుగాంచిన కొళత్తూర్ నియోజకవర్గంలో ఈసారి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2011 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ ఈసారి ఓటమి పాలయ్యారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే తరఫున పోటీ చేసిన VS Babu విజయం సాధించారు.
వీఎస్ బాబు ఒకప్పుడు డీఎంకే లో కీలక నాయకుడిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత ఆయన అన్నాడీఎంకే లో చేరి, అనంతరం టీవీకేలో చేరారు. గతంలో తనను ప్రశ్నించిన అదే నాయకత్వాన్ని ఇప్పుడు ఓడించడం రాజకీయంగా సంచలనంగా మారింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!