
ఆరోగ్యం

కేరళ రాజకీయాల్లో వందేమాతరం గీతంపై మరోసారి వివాదం చెలరేగింది. అసెంబ్లీలో ఆ గీతాన్ని పూర్తిగా ఆలపించలేదని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేరళ అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన గవర్నర్, కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని ఆరోపించారు.
అయితే కేరళ ప్రభుత్వం ఈ వివాదాన్ని తిరస్కరించింది. ఇది కొత్త విషయం కాదని స్పష్టం చేస్తూ, అసెంబ్లీలో ఎప్పటినుంచో వందేమాతరం గీతంలోని మొదటి రెండు చరణాలనే ఆలపిస్తున్నామని తెలిపింది. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని ప్రభుత్వం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!