
జనరల్

సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 17వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆస్పత్రికి తరలించాలని న్యాయవాది రాకేష్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై నేడు (జూలై 15) ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. దీర్ఘకాల నిరాహార దీక్ష కారణంగా ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంటూ, వెంటనే వైద్య చికిత్స అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!