29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

Writer: Nithish 01:03 PM, 15 జులై, 2026
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుత తరం బ్రెజ్జా మోడల్‌కు ఇది మిడ్-లైఫ్ అప్‌డేట్‌గా రానుంది. కంపెనీ ఈ వాహనాన్ని జులై 23న అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.11,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి ఈ అప్‌డేటెడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

మారుతి విడుదల చేసిన తొలి టీజర్ ప్రకారం, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో మొత్తం డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, ఎక్స్‌టీరియర్ స్టైలింగ్‌లో కొన్ని అప్‌డేట్స్ ఉండనున్నాయి. ఈ కొత్త మోడల్‌లో రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, సవరించిన ఎల్‌ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్ వంటి మార్పులు కనిపించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

బంగారం ధరలకు భారీ షాక్...

బంగారం ధరలకు భారీ షాక్...

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ట్యాగ్లు
మారుతి సుజుకిబ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్కార్ బుకింగ్స్ఎస్‌యూవీఆటోమొబైల్ న్యూస్కొత్త కారుమారుతి బ్రెజ్జాకార్ లాంచ్భారత ఆటో మార్కెట్వాహన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు
జనరల్

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
జనరల్

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం
జనరల్

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి
జనరల్

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని
జనరల్

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు
జనరల్

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం
సినిమాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌
షోస్

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!