Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య

08:35 AM, 1 జూన్, 2026
కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య

కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. డీకే శివకుమార్, సిద్ధరామయ్య నేడు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపు మరియు ప్రభుత్వ నిర్మాణంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.

ఈ నెల 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో 10 నుంచి 12 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?

మమత-ఆస్పత్రి సీఈవో ఆడియోతో రాజకీయ రగడ

మమత-ఆస్పత్రి సీఈవో ఆడియోతో రాజకీయ రగడ

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్

ట్యాగ్లు
డీకే శివకుమార్సిద్ధరామయ్యకర్ణాటక కాంగ్రెస్కేబినెట్ చర్చలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ
జనరల్

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్
సినిమాలు

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం
సినిమాలు

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం

గ్యాస్ సిలిండర్ ధరల షాక్...మీ నగరంలో ఎంత పెరిగింది?
బిజినెస్

గ్యాస్ సిలిండర్ ధరల షాక్...మీ నగరంలో ఎంత పెరిగింది?

ఏఐ డేటా కేంద్రాలకు రిలయన్స్ భారీ పెట్టుబడి
బిజినెస్

ఏఐ డేటా కేంద్రాలకు రిలయన్స్ భారీ పెట్టుబడి

పొట్ట కొవ్వు తగ్గేందుకు బొప్పాయి మంచిదని నిపుణులు
ఆరోగ్యం

పొట్ట కొవ్వు తగ్గేందుకు బొప్పాయి మంచిదని నిపుణులు

మరో డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!
గాసిప్స్

మరో డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!

కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య
రాజకీయాలు

కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..
రాజకీయాలు

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..

విజయాన్ని అందించిన దర్శకులకే మళ్లీ ప్రాధాన్యం?
సినిమాలు

విజయాన్ని అందించిన దర్శకులకే మళ్లీ ప్రాధాన్యం?

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..
జనరల్

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..

అడుగుల కంటే సరైన నడక ముఖ్యం: వైద్యులు
ఆరోగ్యం

అడుగుల కంటే సరైన నడక ముఖ్యం: వైద్యులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!