1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

Writer: Chandrika 01:02 PM, 16 జులై, 2026
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ జంతర్‌మంతర్‌లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుని, ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు అవసరమైన అన్ని వైద్య చికిత్సలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమని, వాటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మరో 48 గంటలు దీక్ష కొనసాగితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని దాఖలైన పిటిషన్‌పై విచారణ అనంతరం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 19 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్‌చుక్ దాదాపు 9 కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు తెలిపారు. అయితే తన ఆరోగ్యం క్షీణించినప్పటికీ అత్యంత ప్రమాదకర స్థితిలో లేదని వీడియో సందేశంలో పేర్కొన్న వాంగ్‌చుక్, దీక్ష విరమించాలని కోరవద్దని, బదులుగా జూలై 20న నిర్వహించనున్న 'చలో సంసద్' శాంతియుత ర్యాలీలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతు తెలపాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

నేపాల్‌ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య

భారత ఆర్ధిక వ్యవస్ధపై ఆమెరికా ప్రశంసలు

భారత ఆర్ధిక వ్యవస్ధపై ఆమెరికా ప్రశంసలు

ట్యాగ్లు
సోనమ్ వాంగ్‌చుక్ఢిల్లీ హైకోర్టునిరాహార దీక్షజంతర్‌మంతర్ధర్మేంద్ర ప్రధాన్నీట్ నిరసనలుచలో సంసద్పర్యావరణ ఉద్యమకారుడుఆరోగ్య పరిస్థితిఢిల్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు
క్రీడలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!
గాసిప్స్

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన
జనరల్

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!
సినిమాలు

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని
జనరల్

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీ

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు
జనరల్

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు
రాజకీయాలు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

స్టార్ సినిమాలకు చిక్కులు?
సినిమాలు

స్టార్ సినిమాలకు చిక్కులు?

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?
సినిమాలు

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!