16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!

Writer: Shivani K 01:01 PM, 16 జులై, 2026
కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్ సమావేశంలో అవినీతి, అక్రమాలపై కఠిన వైఖరి ప్రదర్శించారు. అవినీతి ఆరోపణలు రుజువైతే సంబంధిత మంత్రుల పదవులు వెంటనే రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అవినీతికి, అక్రమాలకు ఎలాంటి అవకాశం ఉండదని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

రెండో కేబినెట్ సమావేశంలో మంత్రులకు క్రమశిక్షణ, పారదర్శక పాలనపై సీఎం విజయ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు తనిఖీల పేరుతో మంత్రులు వెళ్లవద్దని ఆదేశించారు. ప్రజలకు నమ్మకమైన, పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లంచం ఆరోపణలతో నేతను బహిష్కరించిన సీఎం విజయ్

లంచం ఆరోపణలతో నేతను బహిష్కరించిన సీఎం విజయ్

మెట్రో విస్తరణకు కేటీఆర్ సంకల్పం

మెట్రో విస్తరణకు కేటీఆర్ సంకల్పం

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ట్యాగ్లు
తమిళనాడుసీఎం విజయ్విజయ్ ప్రభుత్వంకేబినెట్ సమావేశంఅవినీతి వ్యతిరేక చర్యలుపారదర్శక పాలనమంత్రులకు ఆదేశాలుతమిళనాడు రాజకీయాలుప్రభుత్వ నిర్ణయాలురాజకీయ వార్తలు
Advertisement
మమత బెనర్జీకి మరో షాక్

మమత బెనర్జీకి మరో షాక్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
జనరల్

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

టీమిండియాలో జడేజాపై సందిగ్ధం
క్రీడలు

టీమిండియాలో జడేజాపై సందిగ్ధం

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..!
జనరల్

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..!

నోలన్ 'ది ఒడిస్సీ'తో పోటీగా రాజమౌళి 'వారణాసి'..
గాసిప్స్

నోలన్ 'ది ఒడిస్సీ'తో పోటీగా రాజమౌళి 'వారణాసి'..

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్
బిజినెస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్

ఫిఫా ఫైనల్ టికెట్లు.. ఆకాశాన్నంటిన ధరలు
క్రీడలు

ఫిఫా ఫైనల్ టికెట్లు.. ఆకాశాన్నంటిన ధరలు

డ్రగ్స్ ఆరోపణలు అసత్యం: వెంకట్రాం రెడ్డి
రాజకీయాలు

డ్రగ్స్ ఆరోపణలు అసత్యం: వెంకట్రాం రెడ్డి

బీఎల్‌వోలపై దాడి.. ఎన్నికల సంఘం సీరియస్
రాజకీయాలు

బీఎల్‌వోలపై దాడి.. ఎన్నికల సంఘం సీరియస్

గోల్కొండలో ఘనంగా బోనాల ప్రారంభం
జనరల్

గోల్కొండలో ఘనంగా బోనాల ప్రారంభం

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం
సినిమాలు

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!
రాజకీయాలు

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!