16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Shivani K 11:44 AM, 16 జులై, 2026
‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, ‘చందమామ’, ‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అనంతరం తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పెళ్లి, మాతృత్వం తర్వాత కాజల్ తన సినిమా ఎంపికల్లో మార్పు తీసుకొచ్చారు. గ్లామర్ పాత్రలకంటే కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ‘ది ఇండియా స్టోరీ’ సినిమాలో కీలక పాత్రలో నటించిన కాజల్, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు. గతంలో ఏడాదికి ఎనిమిది, తొమ్మిది సినిమాలు చేసినప్పటికీ, ప్రస్తుతం సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు చేసినా మంచి కథలు, బలమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. బాలకృష్ణతో చేస్తున్న సినిమాలో కూడా తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని కాజల్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

ట్యాగ్లు
కాజల్ అగర్వాల్ది ఇండియా స్టోరీతెలుగు సినిమాసౌత్ సినిమాబాలకృష్ణసినిమా అప్‌డేట్స్హీరోయిన్ న్యూస్మూవీ ప్రమోషన్స్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్సినీ విశేషాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం
సినిమాలు

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!
రాజకీయాలు

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం
జనరల్

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం

నాన్నగారు చనిపోక ముందు నాతో కొన్ని విషయాలు చెప్పారు. : ముద్రగడ కుమారుడు గిరిబాబు
జనరల్

నాన్నగారు చనిపోక ముందు నాతో కొన్ని విషయాలు చెప్పారు. : ముద్రగడ కుమారుడు గిరిబాబు

స్థానిక ఎన్నికల ముందే ఎన్డీఏ కీలక నిర్ణయాలు
జనరల్

స్థానిక ఎన్నికల ముందే ఎన్డీఏ కీలక నిర్ణయాలు

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!
సినిమాలు

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి
సినిమాలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..
సినిమాలు

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!