16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం

Writer: Nithish 12:57 PM, 16 జులై, 2026
డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం

కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జువెలరీ కేసును నూతనంగా ఎంపికైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) అధికారుల శిక్షణలో అధ్యయన అంశంగా బోధించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అనుసరించిన వ్యూహాలు, సాంకేతిక ఆధారాల వినియోగం, నిందితుల గుర్తింపు, ఆపరేషన్ నిర్వహణ వంటి అంశాలను శిక్షణలో భాగంగా వివరించనున్నారు.

జూలై 18న తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఈ కేసు వివరాలను డీఎస్పీ అధికారులకు వివరిస్తారు. మే 3న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెలరీ కేసు దర్యాప్తు విధానం పోలీసు అధికారులకు ఆదర్శంగా నిలిచిందని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

నాన్నగారు చనిపోక ముందు నాతో కొన్ని విషయాలు చెప్పారు. : ముద్రగడ కుమారుడు గిరిబాబు

నాన్నగారు చనిపోక ముందు నాతో కొన్ని విషయాలు చెప్పారు. : ముద్రగడ కుమారుడు గిరిబాబు

స్థానిక ఎన్నికల ముందే ఎన్డీఏ కీలక నిర్ణయాలు

స్థానిక ఎన్నికల ముందే ఎన్డీఏ కీలక నిర్ణయాలు

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్
ట్యాగ్లు
కరీంనగర్ పీఎంజే కేసుపీఎంజే జ్యూవెలరీ కేసుతెలంగాణ పోలీస్డీఎస్పీ శిక్షణతెలంగాణ పోలీస్ అకాడమీగౌస్ అలాంకేంద్ర హోంశాఖపోలీస్ కేస్ స్టడీకరీంనగర్ వార్తలుచట్ట అమలు
Advertisement

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియాలో జడేజాపై సందిగ్ధం
క్రీడలు

టీమిండియాలో జడేజాపై సందిగ్ధం

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..!
జనరల్

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..!

నోలన్ 'ది ఒడిస్సీ'తో పోటీగా రాజమౌళి 'వారణాసి'..
గాసిప్స్

నోలన్ 'ది ఒడిస్సీ'తో పోటీగా రాజమౌళి 'వారణాసి'..

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్
బిజినెస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్

ఫిఫా ఫైనల్ టికెట్లు.. ఆకాశాన్నంటిన ధరలు
క్రీడలు

ఫిఫా ఫైనల్ టికెట్లు.. ఆకాశాన్నంటిన ధరలు

డ్రగ్స్ ఆరోపణలు అసత్యం: వెంకట్రాం రెడ్డి
రాజకీయాలు

డ్రగ్స్ ఆరోపణలు అసత్యం: వెంకట్రాం రెడ్డి

బీఎల్‌వోలపై దాడి.. ఎన్నికల సంఘం సీరియస్
రాజకీయాలు

బీఎల్‌వోలపై దాడి.. ఎన్నికల సంఘం సీరియస్

గోల్కొండలో ఘనంగా బోనాల ప్రారంభం
జనరల్

గోల్కొండలో ఘనంగా బోనాల ప్రారంభం

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం
సినిమాలు

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!
రాజకీయాలు

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం
జనరల్

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!