16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

Writer: Shivani K 12:14 PM, 16 జులై, 2026
తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా వైవిధ్యమైన పాత్రలతో పాటు ప్రత్యేక గీతాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె, ఇటీవల ‘ఓ రొమియో’ సినిమాతో అలరించినప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘ది వ్యాన్’ సినిమాలో నటిస్తున్న తమన్నా, తాజాగా మరో భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు ప్రేమకథల్లో మెప్పించిన ఆమె, ఇప్పుడు హారర్ జానర్‌లో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు.

బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘రాగిణి’లో మూడో భాగమైన ‘రాగిణి 3’లో తమన్నా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. క్లాప్‌బోర్డ్ ఫొటోను షేర్ చేస్తూ షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని తమన్నా వెల్లడించారు. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌లో తమన్నాతో పాటు ఆయుష్ శర్మ, ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, నర్గీస్ ఫఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జై హో మీడియా వెంచర్స్ నిర్మిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

ట్యాగ్లు
తమన్నా భాటియారాగిణి 3హారర్ సినిమాబాలీవుడ్ సినిమాతెలుగు సినిమాజునైద్ ఖాన్ఆయుష్ శర్మనర్గీస్ ఫఖ్రీసినిమా అప్‌డేట్స్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం
సినిమాలు

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!
రాజకీయాలు

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం
జనరల్

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం

నాన్నగారు చనిపోక ముందు నాతో కొన్ని విషయాలు చెప్పారు. : ముద్రగడ కుమారుడు గిరిబాబు
జనరల్

నాన్నగారు చనిపోక ముందు నాతో కొన్ని విషయాలు చెప్పారు. : ముద్రగడ కుమారుడు గిరిబాబు

స్థానిక ఎన్నికల ముందే ఎన్డీఏ కీలక నిర్ణయాలు
జనరల్

స్థానిక ఎన్నికల ముందే ఎన్డీఏ కీలక నిర్ణయాలు

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!
సినిమాలు

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి
సినిమాలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..
సినిమాలు

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!