
న్యూస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి మూడు రౌండ్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.
1వ రౌండ్ ఫలితాలు:
కాంగ్రెస్: 8,911 ఓట్లు
బీఆర్ఎస్: 8,864 ఓట్లు
బీజేపీ: 2,267 ఓట్లు
ఈ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 47 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
2వ రౌండ్ ఫలితాలు:
కాంగ్రెస్: 9,691 ఓట్లు
బీఆర్ఎస్: 8,609 ఓట్లు
బీజేపీకి వచ్చిన అదనపు ఓట్లు: 317
రెండో రౌండ్ తర్వాత నవీన్ యాదవ్ మొత్తం 2,216 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
3వ రౌండ్ పరిస్థితి:
మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. మొదటి మూడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ మొత్తం 3,400 ఓట్ల లీడ్‌తో ముందంజలో ఉంది.
జూబ్లీహిల్స్‌లో లెక్కింపు ముందుకు సాగుతున్న కొద్దీ పోటీ ఆసక్తికరంగా మారుతోంది.











కామెంట్స్ (1)
జూబ్లీహిల్స్‌లో తొలి మూడు రౌండ్లే దాదాపు ఎన్నికల ఉత్కంఠను పెంచేశాయి.