Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

02:31 PM, 13 మార్చి, 2026
గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈసారి పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గిరిజనుల మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలు పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు.

అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం ద్వారా నిర్మించిన రహదారులను పరిశీలిస్తారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన రెండు దశాంశ నాలుగు కిలోమీటర్ల రహదారిని కాలి నడకన పరిశీలిస్తూ మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా పూర్తయిన రహదారులను ప్రారంభించి గ్రామ ప్రజలతో మాటామంతి నిర్వహిస్తారు. చివరగా గిరిజనులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ స్టార్ట్ చేసిన పవన్ కల్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ స్టార్ట్ చేసిన పవన్ కల్యాణ్

నాగచైతన్యకు గద్దర్ అవార్డ్.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెలబ్రేషన్స్

నాగచైతన్యకు గద్దర్ అవార్డ్.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెలబ్రేషన్స్

ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు.. యుద్ధంలో 1300 మందికిపైగా మృతి

ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు.. యుద్ధంలో 1300 మందికిపైగా మృతి

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ -2026 టోర్నమెంట్ షెడ్యూల్

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ -2026 టోర్నమెంట్ షెడ్యూల్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల విజేతలకు చిరంజీవి అభినందనలు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల విజేతలకు చిరంజీవి అభినందనలు

హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి- అధికారుల కు సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి- అధికారుల కు సీఎం రేవంత్ ఆదేశాలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జోష్.. అహ్మదాబాద్‌లో హోటల్ ధరలు భారీగా పెరుగుదల

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జోష్.. అహ్మదాబాద్‌లో హోటల్ ధరలు భారీగా పెరుగుదల

రాష్ట్రపతిని అడ్డంపెట్టుకుని.. బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోంది-మమతా బెనర్జీ

రాష్ట్రపతిని అడ్డంపెట్టుకుని.. బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోంది-మమతా బెనర్జీ

దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

యూట్యూబర్‌ అనురాగ్‌ దోభాల్‌ (UK07 Rider) ఆత్మహత్యాయత్నం

యూట్యూబర్‌ అనురాగ్‌ దోభాల్‌ (UK07 Rider) ఆత్మహత్యాయత్నం

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జనసేన పార్టీజనసేన ఆవిర్భావ దినోత్సవంగిరిజన గ్రామాలుపాడేరు వార్తలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
నేడు  ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్..!
సినిమాలు

నేడు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్..!

నిజాం ప్రాంతంలో టాలీవుడ్‌కు ఊరట..!
న్యూస్

నిజాం ప్రాంతంలో టాలీవుడ్‌కు ఊరట..!

ఈ హీరోయిన్ గర్భం వెనుక ఉన్న హీరో ఎవరు..?
గాసిప్స్

ఈ హీరోయిన్ గర్భం వెనుక ఉన్న హీరో ఎవరు..?

డేర్‌డెవిల్ కొత్త సీజన్‌తో మార్వెల్ విశ్వం విస్తరణ..!
ఓటిటి

డేర్‌డెవిల్ కొత్త సీజన్‌తో మార్వెల్ విశ్వం విస్తరణ..!

తీపి కోరిక తగ్గాలంటే ఇలా చేయండి అంటున్న డాక్టర్లు..!
ఆరోగ్యం

తీపి కోరిక తగ్గాలంటే ఇలా చేయండి అంటున్న డాక్టర్లు..!

ఒక్కసారిగా పెరిగిన బుకింగ్‌లతో ఇబ్బందులు..!
బిజినెస్

ఒక్కసారిగా పెరిగిన బుకింగ్‌లతో ఇబ్బందులు..!

కొత్త కోడ్ నిల్వ వేదికపై పనులు ప్రారంభం..!
టెక్నాలజీ

కొత్త కోడ్ నిల్వ వేదికపై పనులు ప్రారంభం..!

మూసీ ప్రాజెక్టుకు అందరూ సహకరించాలి – సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

మూసీ ప్రాజెక్టుకు అందరూ సహకరించాలి – సీఎం రేవంత్ రెడ్డి

అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం – ఏపీ సీఎం చంద్రబాబు
న్యూస్

అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం – ఏపీ సీఎం చంద్రబాబు

విడాకుల తర్వాత హన్సిక పోస్ట్
సినిమాలు

విడాకుల తర్వాత హన్సిక పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!