Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమెరికా యుద్ధ ఖర్చులపై ఇరాన్ వ్యతిరేకం...

09:03 PM, 1 మే, 2026
అమెరికా యుద్ధ ఖర్చులపై ఇరాన్ వ్యతిరేకం...

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా సుమారు 25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.30 లక్షల కోట్లు) ఖర్చు అయిందని ఇటీవల ప్రకటించింది. అయితే ఈ అంచనాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి అమెరికాకు వచ్చిన నష్టం ప్రకటించిన దానికంటే చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

యుద్ధ ఖర్చుల విషయంలో పెంటగాన్ నిజాలను దాచిపెడుతోందని ఆరోపించిన అరాగ్చీ, ఇప్పటివరకు అమెరికాకు 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.9 లక్షల కోట్లు) పైగా నష్టం వాటిల్లిందన్నారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విధానాల కారణంగా అమెరికా ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని విమర్శించారు. ఈ ప్రభావం అమెరికా పన్ను చెల్లింపుదారులపై పడుతోందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాల్పుల విరమణ మధ్య ఇరాన్–అమెరికా మాటల యుద్ధం తీవ్రం!

ఈవీఎం వివాదం: దక్షిణ 24 పరగణాల్లో 15 బూత్‌లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం!

పంజాబ్ అసెంబ్లీలో దుమారం: సీఎం భగవంత్ మాన్‌పై మద్యం ఆరోపణలు!

ఎల్పీజీ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ విమర్శలు

సీనియర్ నేతలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందా?

కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘా పెట్టండి - మమతా బెనర్జీ

ట్యాగ్లు
ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలుఅబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యలుయుద్ధ ఖర్చులుపెంటగాన్ ప్రకటనలునెతన్యాహు విమర్శలుఅంతర్జాతీయ రాజకీయాలుఅమెరికా ఇరాన్ సంబంధాలుగ్లోబల్ వార్తలుజియోపాలిటిక్స్యుద్ధ విశ్లేషణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సినిమాల్లోకి మల్లారెడ్డి ఎంట్రీ సంకేతాలు...
జనరల్

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ జాతీయ సమైక్యతకు కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్‌లో కుక్కల రక్తం అక్రమ విక్రయాలపై రేణు దేశాయ్ ఆగ్రహం!
జనరల్

హైదరాబాద్‌లో కుక్కల రక్తం అక్రమ విక్రయాలపై రేణు దేశాయ్ ఆగ్రహం!

కాల్పుల విరమణ మధ్య ఇరాన్–అమెరికా మాటల యుద్ధం తీవ్రం!
రాజకీయాలు

ఏపీ పదో తరగతి ఫలితాలపై పవన్ ప్రశంసలకు లోకేశ్ స్పందన...

‘ధ్రువనక్షత్రం’ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. గౌతమ్ మేనన్ భావోద్వేగ స్పందన!
సినిమాలు

‘ధ్రువనక్షత్రం’ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. గౌతమ్ మేనన్ భావోద్వేగ స్పందన!

అమెరికా యుద్ధ ఖర్చులపై ఇరాన్ వ్యతిరేకం...
రాజకీయాలు

అమెరికా యుద్ధ ఖర్చులపై ఇరాన్ వ్యతిరేకం...

ఆర్టీసీ కి ప్రభుత్వం అండగా ఉంటుంది - యూనియన్ లతో సీఎం రేవంత్ రెడ్డి!
జనరల్

ఆర్టీసీ కి ప్రభుత్వం అండగా ఉంటుంది - యూనియన్ లతో సీఎం రేవంత్ రెడ్డి!

ఈవీఎం వివాదం: దక్షిణ 24 పరగణాల్లో 15 బూత్‌లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం!
రాజకీయాలు

ఈవీఎం వివాదం: దక్షిణ 24 పరగణాల్లో 15 బూత్‌లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ 2026: అగ్రస్థానంలో ఆస్ట్రేలియా!
క్రీడలు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ 2026: అగ్రస్థానంలో ఆస్ట్రేలియా!

పంజాబ్ అసెంబ్లీలో దుమారం: సీఎం భగవంత్ మాన్‌పై మద్యం ఆరోపణలు!
రాజకీయాలు

పంజాబ్ అసెంబ్లీలో దుమారం: సీఎం భగవంత్ మాన్‌పై మద్యం ఆరోపణలు!

జెట్లీ' ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్
సినిమాలు

జెట్లీ' ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!