
గాసిప్స్

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అమలుకు రెండు దశల వ్యూహం ప్రతిపాదించబడింది. మొదటి దశలో 2029లో లోక్‌సభతో పాటు సుమారు 20 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించబడింది.
రెండవ దశలో 2034 నాటికి దేశవ్యాప్తంగా ఉమ్మడి ఎన్నికల వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రతిపాదనలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని పెంపు లేదా తగ్గింపు చేసే అంశం కూడా ఉంది. 2026 వర్షాకాల సమావేశాల్లో సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!