
గాసిప్స్

రవిని చుట్టుముట్టిన ఘటనపై సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ ఘాటుగా స్పందించారు. తెలివితేటలు ఉన్న ఒక యువకుడు ఇలాంటి దిశగా వెళ్లడం వ్యవస్థ వైఫల్యాలకు సూచిక అని పేర్కొన్నారు. రవి ఎలా మారాడో తెలుసుకోవడానికి తాను కూడా పరిశీలించినట్లు చెప్పారు.
వ్యక్తులను మాత్రమే తప్పుబట్టడం సరైంది కాదని, అసలు సమస్య వ్యవస్థలోని లోపాల్లోనే ఉందని నారాయణ అన్నారు. ఇవి సరిచేయకపోతే రవిలాంటి వారు ఇంకా పుట్టుకువస్తారని ఆయన హెచ్చరించారు.
“ఒక్క హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడుతారు” అని నారాయణ వ్యాఖ్యానించారు. సమస్యలు నిజంగా తగ్గాలంటే వ్యవస్థలో మార్పులు, సమానత్వం, న్యాయం పట్ల ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!