25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి

Writer: Harika S 10:14 PM, 25 నవంబర్, 2026
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి

ఆస్ట్రేలియా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న మహిళ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లక్ష్మి లంకల ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. స్థానిక సిడెన్‌హామ్ (Sydenham) నియోజకవర్గం నుంచి ఆమె ‘ది రిపబ్లికన్’ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. విక్టోరియా రాష్ట్ర ఎన్నికలు నవంబర్ 28న జరగనున్నాయి. సిడెన్‌హామ్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, బ్యాలెట్ పేపర్‌పై లక్ష్మి పేరు మూడో స్థానంలో ఉంది.


లక్ష్మి లంకల విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్, కళాశాలలో ఆమె చదువుకున్నారు. అనంతరం ఢిల్లీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యురాలిగా అర్హత సాధించారు. కర్ణాటకకు చెందిన మల్లేశ్‌ను వివాహం చేసుకున్న లక్ష్మి, ప్రస్తుతం ఆయనతో కలిసి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. లక్ష్మి తల్లి ఎల్.కె. జయమ్మతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్నారు. నగరానికి చెందిన మహిళ ఆస్ట్రేలియా వంటి దేశంలో చట్టసభ ఎన్నికల్లో పోటీ పడుతుండటంపై స్థానికులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిడెన్‌హామ్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి లక్ష్మి మాట్లాడుతూ.. స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో విని, కమ్యూనిటీ గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు నిరంతరం శ్రమిస్తానని, ఓటర్లు తనను ఆదరించి గెలిపించాలని ఆమె కోరారు. స్థానిక ఓటర్లను నేరుగా కలుస్తూ ఆమె ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై కేటీఆర్‌ ఆగ్రహం

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై కేటీఆర్‌ ఆగ్రహం

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

ట్యాగ్లు
ఆస్ట్రేలియాహైదరాబాద్మహిళపోటీవిక్టోరియాసిడెన్ హామ్లక్ష్మి లంకల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్
క్రీడలు

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!
సినిమాలు

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!
జనరల్

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!
టెక్నాలజీ

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!
జనరల్

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?
టెక్నాలజీ

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!
సినిమాలు

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!
జనరల్

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!
సినిమాలు

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!