
సినిమాలు

తెలంగాణ హైకోర్టు పార్టీ మార్పు వివాదంపై ఏడుగురు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో సవాలు దాఖలైంది. ఈ నేపథ్యంలో స్పీకర్కూ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావుపై పిటిషన్ దాఖలైంది. వారికి కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 16 వ తేదీకి వాయిదా వేసింది.







.webp&w=3840&q=75)










.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!