Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

Writer: Nithish 05:11 AM, 2 జులై, 2026
శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసింది. సోషల్ మీడియాలో కేసీఏ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయనపై నిషేధం విధించారు. అయితే, శ్రీశాంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతో కేసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

నిషేధాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్ గతంలో తిరువనంతపురం మున్సిఫ్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అనంతరం కేసీఏకు అధికారికంగా క్షమాపణలు తెలియజేసిన శ్రీశాంత్ వివరణను పరిశీలించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. దీంతో కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్) మూడో సీజన్‌లో ఏరీస్ కొల్లం సెయిలర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా ఆయన కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హార్దిక్‌కు భారీ డిమాండ్

హార్దిక్‌కు భారీ డిమాండ్

వర్షంతో తొలి టీ20 రద్దు

వర్షంతో తొలి టీ20 రద్దు

తొలి రౌండ్‌లోనే సెరీనా విలియమ్స్ ఓటమి

తొలి రౌండ్‌లోనే సెరీనా విలియమ్స్ ఓటమి

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

ట్యాగ్లు
శ్రీశాంత్కేరళ క్రికెట్ అసోసియేషన్కేసీఏకేరళ క్రికెట్ లీగ్క్రికెట్ వార్తలుమూడేళ్ల నిషేధంక్షమాపణఏరీస్ కొల్లం సెయిలర్స్భారత మాజీ క్రికెటర్క్రీడలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు తొలగింపు
జనరల్

నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు తొలగింపు

వీబీ–జీ రామ్‌ జీ కూలీ వేతనాలు ఖరారు
జనరల్

వీబీ–జీ రామ్‌ జీ కూలీ వేతనాలు ఖరారు

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు
జనరల్

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

ఆర్‌సీ 17లో రామ్ చరణ్–కియారా మళ్లీ జోడీ?
సినిమాలు

ఆర్‌సీ 17లో రామ్ చరణ్–కియారా మళ్లీ జోడీ?

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు

నిజాంపేట్‌లో భారీ అవినీతి వెలుగులోకి
జనరల్

నిజాంపేట్‌లో భారీ అవినీతి వెలుగులోకి

లారీలు ఢీకొని ఆరుగురు మృతి
జనరల్

లారీలు ఢీకొని ఆరుగురు మృతి

బాజ్ బెటాలియన్‌లతో డ్రోన్ యుద్ధం
జనరల్

బాజ్ బెటాలియన్‌లతో డ్రోన్ యుద్ధం

తొలిసారి పేపర్‌లెస్ తెలంగాణ కేబినెట్
జనరల్

తొలిసారి పేపర్‌లెస్ తెలంగాణ కేబినెట్

తిరుపతిలో విబి-గ్రామ్ ప్రారంభం
జనరల్

తిరుపతిలో విబి-గ్రామ్ ప్రారంభం

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు
జనరల్

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ
రాజకీయాలు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!