31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం సంతాపం

Writer: Nithish 09:02 AM, 31 జులై, 2026
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం సంతాపం

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ప్రజా సేవలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాజాలో శాంతి ఒప్పందం.. ట్రంప్‌ కీలక ప్రకటన

గాజాలో శాంతి ఒప్పందం.. ట్రంప్‌ కీలక ప్రకటన

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై హరీశ్ రావు సంతాపం

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై హరీశ్ రావు సంతాపం

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు

తాటి రైతుల సమస్యలపై కేంద్రాన్ని కలిసిన వీర్రాజు

తాటి రైతుల సమస్యలపై కేంద్రాన్ని కలిసిన వీర్రాజు

సర్‌ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు

సర్‌ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు

ట్యాగ్లు
పెద్ది సుదర్శన్ రెడ్డిరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలునర్సంపేట మాజీ ఎమ్మెల్యేతెలంగాణ ఉద్యమంరాజకీయ నేత మృతిసంతాప వార్తలుతెలంగాణ వార్తలురాజకీయ అప్‌డేట్స్బీఆర్ఎస్ నేత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీమా కళిరామన్‌కు కామన్వెల్త్‌లో కాంస్యం
క్రీడలు

సీమా కళిరామన్‌కు కామన్వెల్త్‌లో కాంస్యం

రోజూ వాల్‌నట్స్ తినండి ఆరోగ్యాన్ని కాపాడండి: వైద్యుల సూచన
ఆరోగ్యం

రోజూ వాల్‌నట్స్ తినండి ఆరోగ్యాన్ని కాపాడండి: వైద్యుల సూచన

రోజూ తాగితే ఆరోగ్యానికి మేలు: వైద్యుల సూచన
ఆరోగ్యం

రోజూ తాగితే ఆరోగ్యానికి మేలు: వైద్యుల సూచన

లక్కీ భాస్కర్ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ!
సినిమాలు

లక్కీ భాస్కర్ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ!

ఆ విషయంలో రామాయణ కంటే ఆదిపురుష్‌దే పైచేయి?
సినిమాలు

ఆ విషయంలో రామాయణ కంటే ఆదిపురుష్‌దే పైచేయి?

‘రామాయణ’ ట్రైలర్‌లో రకుల్ డామినేషన్!
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్‌లో రకుల్ డామినేషన్!

దుల్కర్ యాక్షన్ జోష్ పెంచిన ఐమ్ గేమ్!
సినిమాలు

దుల్కర్ యాక్షన్ జోష్ పెంచిన ఐమ్ గేమ్!

సర్దార్ 2 విడుదలపై సందేహాలకు పూర్తి చెక్!
సినిమాలు

సర్దార్ 2 విడుదలపై సందేహాలకు పూర్తి చెక్!

అజయ్ భూపతి ముద్ర మిస్ అయ్యిందా?
సినిమాలు

అజయ్ భూపతి ముద్ర మిస్ అయ్యిందా?

నటిగా సింగర్‌గా శ్రీ గౌరీప్రియ డబుల్ హంగామా!
సినిమాలు

నటిగా సింగర్‌గా శ్రీ గౌరీప్రియ డబుల్ హంగామా!

వర్షాల ప్రభావం...ఎన్‌హెచ్-44పై రాకపోకలు నిలిపివేత
జనరల్

వర్షాల ప్రభావం...ఎన్‌హెచ్-44పై రాకపోకలు నిలిపివేత

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒలెక్ట్రా సరికొత్త రికార్డు
జనరల్

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒలెక్ట్రా సరికొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!