
సినిమాలు

తమిళనాడు ఇంచార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈరోజు చెన్నైకు చేరుకోనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు తదుపరి చర్యలపై అధికారులు, న్యాయ నిపుణులతో చర్చలు జరపనున్నారు.
ప్రభుత్వ ఏర్పాటు అంశంపై రాజ్ భవన్లో కీలక సమావేశం జరగనుంది. అలాగే కేరళలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించేందుకు గవర్నర్ ఈరోజే తిరువనంతపురానికి వెళ్లనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!