
క్రీడలు

పశ్చిమ బెంగాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి మమతా బెనర్జీ నిరాకరించిన నేపథ్యంలో, రాజ్యాంగపరంగా తనకున్న అధికారాన్ని వినియోగించి గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఈ నిర్ణయంతో ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!