7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

Writer: Shivani K 04:14 PM, 7 అక్టోబర్, 2026
విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల ట్రూ-అప్ చార్జీల భారాన్ని మోపుతూ, ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పించుకున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు సబ్‌స్టేషన్ల ముందు, రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్‌ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గడం, బొగ్గు కొరత, రాష్ట్ర విద్యుత్ అవసరాలను పట్టించుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిర్వహణ లోపాలే కారణమని హరీశ్‌రావు అన్నారు. బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, సింగరేణి వ్యవహారాలు, విద్యుత్ సంస్థలపై ప్రతిపాదిత సంస్కరణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లో వోల్టేజ్, విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. తక్షణమే విద్యుత్ కోతలు లేకుండా చూడటంతో పాటు రూ.5,420 కోట్ల ట్రూ-అప్ చార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్యాగ్లు
హరీశ్‌రావుభట్టి విక్రమార్కవిద్యుత్ సంక్షోభంట్రూ అప్ చార్జీలురూ.5420 కోట్ల విద్యుత్ భారంతెలంగాణ విద్యుత్రైతుల సమస్యలువిద్యుత్ కోతలుబీఆర్ఎస్కాంగ్రెస్ ప్రభుత్వం
Advertisement

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!