
గాసిప్స్

తమిళనాడులో టీవీకే పార్టీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించగా, ఈసీ కొన్ని షరతులతో ర్యాలీకి అనుమతి మంజూరు చేసింది.
ఈ అనుమతితో టీవీకే పార్టీ ఎల్లుండి పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. చెన్నై నగరంలో ఐదు ప్రదేశాల్లో ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక రేపు పార్టీ అభ్యర్థుల జాబితాను టీవీకే చీఫ్ విజయ్ అధికారికంగా ప్రకటించనున్నారు.

.jpg&w=3840&q=75)



.jpg.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!