Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు, పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా మాట్లాడు.. ఎమ్మెల్సీ కవిత

03:28 PM, 3 డిసెంబర్, 2025
తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు, పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా మాట్లాడు.. ఎమ్మెల్సీ కవిత

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మా బిడ్డలు ప్రాణాలు కూడా త్యాగం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు “దిష్టి కళ్లతో” కోనసీమ పాడైందని ఆయన ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఎవరిపైనా దిష్టి పెట్టలేదు, కోనసీమలాగే తెలంగాణ కావాలని మాత్రమే కోరుకున్నాం. మా రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లైంది, ఎప్పుడూ “జై తెలంగాణ – జై ఆంధ్ర” అనే అన్నాం, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలని హృదయపూర్వకంగా కోరుకున్నాం.

పక్క రాష్ట్రం బాగుంటే మా కళ్లు మండవు, ఎవరిది గుంజుకోవాలని అనుకోము. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంటులోనే మాట్లాడాను. మేము బాగుండాలని కోరుకుంటాం తప్ప పక్కవాడు చెడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుని ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపమే వేరుగా ఉండేది. మా బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకున్నారే తప్ప ఒక్క పరాయి రాష్ట్ర వ్యక్తి మీద కూడా చేయి ఎత్తలేదు.

ఆ రోజు మీరు కేవలం సినిమా నటుడిగా మాట్లాడితే అది అక్కడితో ఆగిపోయేది, కానీ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మీ మాటలను ఆంధ్ర ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నాను అని ఆమె అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యా సంస్కరణల కోసం భారత్‌కు బయల్దేరిన అభిజీత్ దిప్కే

విద్యా సంస్కరణల కోసం భారత్‌కు బయల్దేరిన అభిజీత్ దిప్కే

పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంపై బెంగళూరులో ది హిందూ హడిల్ చర్చలు

పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంపై బెంగళూరులో ది హిందూ హడిల్ చర్చలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

ట్యాగ్లు
కల్వకుంట్లకవితపవన్కళ్యాణ్తెలంగాణఆంధ్రప్రదేశ్జైతెలంగాణజైఆంధ్రకోనసీమదిష్టికళ్లుఉపముఖ్యమంత్రితెలంగాణఉద్యమంరాజకీయవివాదంబీఆర్ఎస్జనసేన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరోసారి పెళ్లి పీటలెక్కనున్న ఆమిర్ ఖాన్?
గాసిప్స్

మరోసారి పెళ్లి పీటలెక్కనున్న ఆమిర్ ఖాన్?

ఉద్యోగిపై ఒత్తిడి ఆరోపణలు: విప్రో వివరణ
జనరల్

ఉద్యోగిపై ఒత్తిడి ఆరోపణలు: విప్రో వివరణ

‘పెద్ది’ విమర్శల పోస్టుకు జాన్వీ లైక్.. సోషల్ మీడియాలో చర్చ
సినిమాలు

‘పెద్ది’ విమర్శల పోస్టుకు జాన్వీ లైక్.. సోషల్ మీడియాలో చర్చ

ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో కీలక పరిణామం
జనరల్

ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో కీలక పరిణామం

విద్యా సంస్కరణల కోసం భారత్‌కు బయల్దేరిన అభిజీత్ దిప్కే
రాజకీయాలు

విద్యా సంస్కరణల కోసం భారత్‌కు బయల్దేరిన అభిజీత్ దిప్కే

పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంపై బెంగళూరులో ది హిందూ హడిల్ చర్చలు
రాజకీయాలు

పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంపై బెంగళూరులో ది హిందూ హడిల్ చర్చలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై
రాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో
జనరల్

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా
జనరల్

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు
జనరల్

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం
జనరల్

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు
రాజకీయాలు

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ
బిజినెస్

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు
జనరల్

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!