
రాజకీయాలు

రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధమవుతున్నారన్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మేధావులపై ఇలాంటి చర్యలు అంగీకారయోగ్యం కాదని ఆయన మండిపడ్డారు.
అయితే నాగేశ్వర్‌రావు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం. అరెస్ట్ వార్తలపై స్పష్టత లేకపోయినా, ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!