
న్యూస్

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని కనబరుస్తూ మొత్తం 116 మున్సిపాలిటీలలో 90 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు భారత్ రాష్ట్ర సమితి కేవలం 12 మున్సిపాలిటీలకే పరిమితమైంది. ఇంకా 12 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి.
భారతీయ జనతా పార్టీ ఒక్క మున్సిపాలిటీనే గెలుచుకున్నప్పటికీ, నారాయణపేటలో అత్యధిక వార్డులను సాధించింది. ఇక ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ భైంసాలో అత్యధిక వార్డులను గెలుచుకుని స్థానికంగా తన బలాన్ని చాటుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!