Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయి: కేంద్ర ప్రభుత్వం

07:57 AM, 11 జూన్, 2026
అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయి: కేంద్ర ప్రభుత్వం

గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరిగినా అది ఖజానాలో నిల్వ కాకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం తిరిగి వినియోగించామని కేంద్రం తెలిపింది. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల సందర్భంగా వివిధ రంగాల్లో సాధించిన విజయాలతో కరదీపిక విడుదల చేసింది. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని పేర్కొంది. పన్ను సంస్కరణలు, పాలన మార్పులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా దేశ ప్రగతి వేగవంతమైందని వెల్లడించింది.

జాతీయ భద్రత, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల్లో సాధించిన విజయాలను కరదీపికలో వివరించారు. ఆపరేషన్ సిందూర్, డిజిటల్ గవర్నెన్స్ విస్తరణ, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత వంటి అంశాలు ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ కింద 43 కోట్ల కార్డులు జారీ కాగా, లబ్ధిదారులకు రూ.1.25 లక్షల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. రైల్వే విద్యుదీకరణ 99.6% పూర్తయింది. వందేభారత్ రైళ్లు, చెనాబ్ వంతెన వంటి ప్రాజెక్టులు ప్రగతిని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. జీఎస్టీ, పన్ను సంస్కరణలు మధ్యతరగతికి ఊరట ఇచ్చాయని కేంద్రం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం ?

కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం ?

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్

తిరుపతిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై  భారీ బహిరంగ సభ

తిరుపతిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై భారీ బహిరంగ సభ

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: ఎంపీ కావ్య

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: ఎంపీ కావ్య

ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు..

ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు..

ఘర్షణలు కాదు.. పరిష్కారాలే కావాలని యువత కోరుకుంటోంది: పవన్ కల్యాణ్

ఘర్షణలు కాదు.. పరిష్కారాలే కావాలని యువత కోరుకుంటోంది: పవన్ కల్యాణ్

ట్యాగ్లు
మోదీ ప్రభుత్వం12 ఏళ్లుభారత ఆర్థిక వ్యవస్థపన్ను సంస్కరణలుజీఎస్టీఆయుష్మాన్ భారత్మౌలిక సదుపాయాలురక్షణ ఆత్మనిర్భరతడిజిటల్ ఇండియాసంక్షేమ పథకాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టైలిష్ అవతార్‌తో సెన్సేషన్..
సినిమాలు

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టైలిష్ అవతార్‌తో సెన్సేషన్..

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?
గాసిప్స్

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

యష్ అభిమానుల్లో టెన్షన్?
సినిమాలు

యష్ అభిమానుల్లో టెన్షన్?

పవన్ ప్రశంసలతో ఆదిత్య ధర్ మళ్ళీ ట్రెండింగ్?
సినిమాలు

పవన్ ప్రశంసలతో ఆదిత్య ధర్ మళ్ళీ ట్రెండింగ్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు
జనరల్

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు

‘ఆల్ఫా’ టీజర్‌తో అలియా భట్ దూకుడు..
సినిమాలు

‘ఆల్ఫా’ టీజర్‌తో అలియా భట్ దూకుడు..

పూజా హెగ్డేకు మరో షాక్?
సినిమాలు

పూజా హెగ్డేకు మరో షాక్?

సుకేశ్ కేసులో కీలక మలుపు.. జాక్వెలిన్ పిటిషన్‌పై నేడు విచారణ
సినిమాలు

సుకేశ్ కేసులో కీలక మలుపు.. జాక్వెలిన్ పిటిషన్‌పై నేడు విచారణ

భారత టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ రియాక్షన్
క్రీడలు

భారత టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ రియాక్షన్

రష్మిక, శ్రద్ధా మధ్య ఆసక్తికర పోటీ!
సినిమాలు

రష్మిక, శ్రద్ధా మధ్య ఆసక్తికర పోటీ!

ప్రమోషన్స్‌పై ఆరోపణలను ఖండించిన వరలక్ష్మి
సినిమాలు

ప్రమోషన్స్‌పై ఆరోపణలను ఖండించిన వరలక్ష్మి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!