27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్ ప్రభావం.. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగే అవకాశం

Writer: Harika S 06:38 AM, 27 జులై, 2026
ఎస్‌ఐఆర్ ప్రభావం.. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగే అవకాశం

తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా దాదాపు 24 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదైన 3.38 కోట్ల ఓటర్లలో ఇప్పటికే 71.34 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయ్యిందని తెలిపారు.

బీఎల్ఓల పరిశీలనలో సుమారు 6.50 లక్షల మంది మరణించిన ఓటర్లు, 12 లక్షలకు పైగా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 2.60 లక్షల డూప్లికేట్ ఓటర్లు, 78 వేల మంది ఆచూకీ లేని ఓటర్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల 3న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితా నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన

భోగాపురంలో మోదీ పర్యటన.. గ్రీన్ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం!

భోగాపురంలో మోదీ పర్యటన.. గ్రీన్ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం!

ట్యాగ్లు
తెలంగాణఎస్‌ఐఆర్ఓటరు జాబితాఎన్నికల కమిషన్ఓటర్ల పరిశీలనహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!
సినిమాలు

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు
జనరల్

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్
సినిమాలు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..
జనరల్

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం
జనరల్

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?
గాసిప్స్

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్
జనరల్

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన
జనరల్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!
క్రీడలు

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!

భోగాపురంలో మోదీ పర్యటన.. గ్రీన్ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం!
జనరల్

భోగాపురంలో మోదీ పర్యటన.. గ్రీన్ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం!

బాక్సాఫీస్‌ను ఏలుతున్న ‘ది ఒడిస్సీ’!
సినిమాలు

బాక్సాఫీస్‌ను ఏలుతున్న ‘ది ఒడిస్సీ’!

ఎస్‌ఐఆర్ ప్రభావం.. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగే అవకాశం
జనరల్

ఎస్‌ఐఆర్ ప్రభావం.. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగే అవకాశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!