27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురంలో మోదీ పర్యటన.. గ్రీన్ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం!

Writer: Harika S 06:42 AM, 27 జులై, 2026
భోగాపురంలో మోదీ పర్యటన.. గ్రీన్ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం!

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు. ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో భోగాపురానికి చేరుకుని మధ్యాహ్నం 1:05 గంటల వరకు అక్కడే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయ టెర్మినల్‌ను పరిశీలించడంతో పాటు విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలకనున్నారు.

ప్రారంభోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు సౌకర్యాలు, వీఐపీ, వీవీఐపీ ఏర్పాట్లు, వాహనాల మళ్లింపు, భారీ జనసమీకరణ వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

ట్యాగ్లు
నరేంద్ర మోదీభోగాపురం విమానాశ్రయంఆంధ్రప్రదేశ్విమానాశ్రయ ప్రారంభోత్సవంవిజయనగరంమౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!
జనరల్

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌
జనరల్

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!
జనరల్

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!
సినిమాలు

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు
జనరల్

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్
సినిమాలు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..
జనరల్

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం
జనరల్

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?
గాసిప్స్

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్
జనరల్

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన
జనరల్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!
క్రీడలు

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!