
న్యూస్

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. గత బుధవారం సేవా తీర్థానికి మారిన అనంతరం అక్కడే నిర్వహించనున్న తొలి కేబినెట్ భేటీ కావడం విశేషం. ఈ సమావేశంలో కీలక పరిపాలనా మరియు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం వంటి ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!