27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మమితా ఆశ ఫలిస్తుందా?

Writer: Nithish 11:03 AM, 27 సెప్టెంబర్, 2026
మమితా ఆశ ఫలిస్తుందా?

‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమితా బైజు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. దక్షిణాదిలో వరుస విజయాలతో ఆమెకు క్రేజ్‌ పెరుగుతున్నప్పటికీ.. తెలుగులో నేరుగా ఓ సినిమాలో నటించాలన్న కోరిక మాత్రం కొనసాగుతోంది. కొందరు దర్శక నిర్మాతలు ఆమెను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. స్టార్‌ హీరోల సరసన ఆమెను ఎంపిక చేసే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటివరకు తెలుగులో సరైన అవకాశం దక్కలేదని సమాచారం.

తమిళంలో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’, మలయాళంలో ‘బెత్లహాం ఫ్యామిలీ యూనిట్‌’ చిత్రాలతో మమితా బైజు గుర్తింపు మరింత పెరిగింది. ఈ చిత్రాల్లో వయసులో వ్యత్యాసం ఉన్న ప్రేమకథల్లో ఆమె కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’లో సూర్యతో, ‘బెత్లహాం ఫ్యామిలీ యూనిట్‌’లోనూ వయసు తేడా ఉన్న పాత్రలో నటించింది. ఇలాంటి కథలకు ఆమె సరిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మలయాళంలో ఆమె పారితోషికం కోటి రూపాయలలోపే ఉంటుందని, తెలుగులో అవకాశం వస్తే రూ.2 కోట్లకు పైగా డిమాండ్‌ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక స్పష్టత లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?

నాని ఖాతాలో మరో మైలురాయి!

నాని ఖాతాలో మరో మైలురాయి!

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

ట్యాగ్లు
మమితా బైజుప్రేమలుమమితా బైజు తెలుగు సినిమాతెలుగు సినిమాటాలీవుడ్మమితా బైజు సినిమాలుమమితా బైజు క్రేజ్విశ్వనాథ్ అండ్ సన్స్బెత్లహాం ఫ్యామిలీ యూనిట్మమితా బైజు పారితోషికం
Advertisement
మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా
జనరల్

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..
జనరల్

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

ఈ నెల  చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌
జనరల్

ఈ నెల చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌
సినిమాలు

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!
టెక్నాలజీ

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!
షోస్

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!