29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరుముడి’లో మార్పులు

Writer: Nithish 10:35 AM, 13 జులై, 2026
ఇరుముడి’లో మార్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల చిత్రబృందం ఫస్ట్ కాపీ బిఫోర్ వెర్షన్‌ను వీక్షించినట్లు సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలు జోడిస్తే కథ మరింత ప్రభావవంతంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఒక రోజు పాటు రీషూట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. తమిళంలో ఈ చిత్రం ‘ఇరుముడికట్టు’ పేరుతో విడుదల కానుంది. గతంలో రవితేజ మాట్లాడుతూ, జీవితంలో కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయని, అలాంటి కథే ‘ఇరుముడి’ అని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నకాస్త్ర నటిస్తోంది. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

ట్యాగ్లు
ఇరుముడిరవితేజశివ నిర్వాణప్రియా భవానీ శంకర్మైత్రీ మూవీ మేకర్స్జీవీ ప్రకాష్ కుమార్టాలీవుడ్మూవీ అప్డేట్తెలుగు సినిమాఆగస్టు విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...
గాసిప్స్

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు
సినిమాలు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!
సినిమాలు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
షోస్

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!
సినిమాలు

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!
సినిమాలు

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?
గాసిప్స్

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్
గాసిప్స్

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!