Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎన్డీఏ, విజయ్‌కు బాలకృష్ణ శుభాకాంక్షలు..

10:28 PM, 4 మే, 2026
ఎన్డీఏ, విజయ్‌కు బాలకృష్ణ శుభాకాంక్షలు..

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించిన ఎన్డీఏకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలోనే నవ భారత నిర్మాణం సాధ్యమని అన్నారు. అలాగే తమిళనాడులో విజయం సాధించిన విజయ్ కు, ఆయన పార్టీ టీవీకే కు శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి నాయకులు సృష్టించిన ప్రభంజనాన్ని ఇప్పుడు విజయ్ కొనసాగిస్తున్నారని అన్నారు. నటులు చరిత్రను తిరగరాయగలరని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. తమిళ ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా విజయ్ పాలన సాగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాలమూరు నుంచే కవిత తొలి అడుగు!

పాలమూరు నుంచే కవిత తొలి అడుగు!

తమిళనాడులో టీవీకే సునామీ..

తమిళనాడులో టీవీకే సునామీ..

‘ఆర్జీకర్‌’ ఘటన మృతురాలి తల్లి విజయం...

‘ఆర్జీకర్‌’ ఘటన మృతురాలి తల్లి విజయం...

కొళత్తూరులో సంచలనం.. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం!

కొళత్తూరులో సంచలనం.. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం!

విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎంపీ కమల్ హాసన్!

విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎంపీ కమల్ హాసన్!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ రాజకీయ బలం!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ రాజకీయ బలం!

ట్యాగ్లు
బాలకృష్ణనరేంద్ర మోదీఅమిత్ షావిజయ్టీవీకేఎన్డీఏఎన్టీఆర్ఎంజీఆర్భారత రాజకీయాలుతమిళనాడు ఎన్నికలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాంఖడేలో పరుగుల వర్షం.. రోహిత్–రికెల్టన్ జోడి దూకుడుతో ముంబై ఘన విజయం!
క్రీడలు

వాంఖడేలో పరుగుల వర్షం.. రోహిత్–రికెల్టన్ జోడి దూకుడుతో ముంబై ఘన విజయం!

పాలమూరు నుంచే కవిత తొలి అడుగు!
రాజకీయాలు

పాలమూరు నుంచే కవిత తొలి అడుగు!

హ‌జ్ యాత్రికులకు తీపి క‌బురు...
జనరల్

హ‌జ్ యాత్రికులకు తీపి క‌బురు...

తమిళనాడులో టీవీకే సునామీ..
రాజకీయాలు

తమిళనాడులో టీవీకే సునామీ..

ఎన్డీఏ, విజయ్‌కు బాలకృష్ణ శుభాకాంక్షలు..
రాజకీయాలు

ఎన్డీఏ, విజయ్‌కు బాలకృష్ణ శుభాకాంక్షలు..

‘ఆర్జీకర్‌’ ఘటన మృతురాలి తల్లి విజయం...
రాజకీయాలు

‘ఆర్జీకర్‌’ ఘటన మృతురాలి తల్లి విజయం...

కొళత్తూరులో సంచలనం.. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం!
రాజకీయాలు

కొళత్తూరులో సంచలనం.. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం!

విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎంపీ కమల్ హాసన్!
రాజకీయాలు

విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎంపీ కమల్ హాసన్!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ రాజకీయ బలం!
రాజకీయాలు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ రాజకీయ బలం!

రాజకీయాల నుండి మమత రిటైర్మెంట్ తీసుకోవాలి - సువేండు అధికారి!
రాజకీయాలు

రాజకీయాల నుండి మమత రిటైర్మెంట్ తీసుకోవాలి - సువేండు అధికారి!

తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు!
జనరల్

తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు!

భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి..
రాజకీయాలు

భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!