Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇరాన్‌లో అణుకేంద్రాలు, కెమికల్ ప్లాంట్లపై దాడులు

06:07 AM, 30 మార్చి, 2026
ఇరాన్‌లో అణుకేంద్రాలు, కెమికల్ ప్లాంట్లపై దాడులు

ఇరాన్‌లోని రెండు ప్రధాన కేంద్రాలపై ఇటీవల దాడులు జరిగాయి. అందులో ఒకటి అరాక్‌లోని భారజల రియాక్టర్. ఈ దాడిలో ఉత్పత్తి కేంద్రం తీవ్రమైన ధ్వంసానికి గురై, ఉత్పత్తి నిలిచిపోయింది అని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) తెలిపింది. అయితే, అణుధార్మిక పదార్థాలపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇరాన్ మార్చి 27న ఈ దాడులను ధృవీకరించింది, ప్రాణనష్టం లేదా రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది.

ఇక, ఇజ్రాయెల్ మిలిటరీ ఈ దాడులకు పాల్పడ్డారని తెలిపింది. మరోవైపు, ఉత్తర ఇరాన్‌లోని తబ్రిక్ పెట్రో కెమికల్ ప్లాంట్‌పై కూడా దాడి జరిగింది. ఈ ప్లాంట్‌లో చమురు, గ్యాస్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు తయారవుతున్నాయి, ఇందులో భారీ ధ్వంసం చోటు చేసుకుంది. ఐఆర్‌జీసీ అధికారులు నిరంతర దాడులకు గట్టి ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ‘‘వేల కిలోమీటర్ల దూరం నుంచి అమెరికా మాపై బెదిరింపులు చేస్తున్నా, అవి కొనసాగితే వారి సైనికులు, కమాండర్లు పర్షియన్ గల్ఫ్‌లోని షార్క్లకు ఆహారమవుతారు’’ అని అధికారులు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
Ap రాష్ట్రంలో పెరుగుతున్న వంట గ్యాస్‌ సంక్షోభం

Ap రాష్ట్రంలో పెరుగుతున్న వంట గ్యాస్‌ సంక్షోభం

అమరావతే ఏకైక రాజధాని: సీఎం చంద్రబాబు నాయుడు!

అమరావతే ఏకైక రాజధాని: సీఎం చంద్రబాబు నాయుడు!

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ జూన్‌లో షురూ!

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ జూన్‌లో షురూ!

గూగుల్ కొత్త ఏఐ అవతార్ ఫీచర్!

గూగుల్ కొత్త ఏఐ అవతార్ ఫీచర్!

ఆర్ సి బి వేలం పై స్పందించిన విజయ్ మాల్యా!

ఆర్ సి బి వేలం పై స్పందించిన విజయ్ మాల్యా!

గూగుల్ టీవీకి జెమినీ భారీ ఏఐ అప్‌గ్రేడ్

గూగుల్ టీవీకి జెమినీ భారీ ఏఐ అప్‌గ్రేడ్

ధురంధర్‌ 2 సంచలన రన్: కేవలం 9 రోజుల్లో కొత్త రికార్డులు

ధురంధర్‌ 2 సంచలన రన్: కేవలం 9 రోజుల్లో కొత్త రికార్డులు

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి

వికీపీడియా లో కృత్రిమ మేధస్సు రచనలకు నిషేధం !

వికీపీడియా లో కృత్రిమ మేధస్సు రచనలకు నిషేధం !

‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - శ్రీ విష్ణు

‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - శ్రీ విష్ణు

ట్యాగ్లు
ఇరాన్అరాక్భారజల రియాక్టర్తబ్రిక్ పెట్రో కెమికల్ఇజ్రాయెల్ఐఏఈఏఅమెరికాపశ్చిమాసియాఅణుదాడికెమికల్ ప్లాంట్భద్రతా ఉద్రిక్తతలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య
న్యూస్

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు
సినిమాలు

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు
న్యూస్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ
సినిమాలు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్
టెక్నాలజీ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?
గాసిప్స్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
గాసిప్స్

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు
సినిమాలు

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!