Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధురంధర్‌ 2 సంచలన రన్: కేవలం 9 రోజుల్లో కొత్త రికార్డులు

01:21 PM, 28 మార్చి, 2026
ధురంధర్‌ 2 సంచలన రన్: కేవలం 9 రోజుల్లో కొత్త రికార్డులు

బాక్సాఫీస్‌ వద్ద ‘ధురంధర్‌2’ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,128 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. 9 వ రోజు హిందీ వెర్షన్‌ రూ.41.55 కోట్లు వసూలు చేయగా, తెలుగు వెర్షన్‌ రూ.2.85 కోట్లు రాబట్టింది. తమిళనాడులో మాత్రం ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. దేశవ్యాప్తంగా మొత్తం 18,456 షోలు ప్రదర్శించబడ్డాయి, మరియు ఇప్పటికే పలు రికార్డులను ఈ సినిమా బద్దలు కొడుతోంది.

‘ధురంధర్‌’ ఫ్రాంచైజీ సినీ పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సినిమాల కలిపి వసూళ్లు ‘దంగల్’, ‘బాహుబలి’, ‘పుష్ప’ వంటి చిత్రాల జీవితకాల వసూళ్లను అధిగమించాయి. అయితే ‘బాహుబలి2’ (రూ.1,810 కోట్లు), ‘పుష్ప2’ (రూ.1,800 కోట్లు) సినిమాలతో పోలిస్తే ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ ఇంకా వెనుకబడింది. సినిమా విడుదలై కేవలం 10 రోజులు మాత్రమే కావడంతో, ఈ రికార్డులను అధిగమించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘దంగల్’ (రూ.2,024 కోట్లు) రికార్డు ఇప్పటికీ కొనసాగుతోంది.

‘ధురంధర్‌2’ మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, ఇతర చిత్రాలతో పోలిస్తే ఇంకా వేగంగా వసూళ్లు పెరగకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి భాగం కేవలం హిందీలో మాత్రమే విడుదల చేయడం ఒక కారణం. రెండో భాగంలో ఈ తప్పును సరిచేసి పలు భాషల్లో విడుదల చేశారు. అయితే సెన్సార్‌, సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు, తమిళ ప్రీమియర్స్‌ రెండు రోజులు ఆలస్యమయ్యాయి. ఇది వసూళ్లపై కొంత ప్రభావం చూపించింది. మరోవైపు ‘పుష్ప2’ వంటి సినిమాలు టికెట్ ధరలు పెంచి విడుదలయ్యాయి, కానీ ‘ధురంధర్‌2’ ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండానే విడుదలై 9 రోజుల్లోనే రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ నిల్వలు సరిపడా ఉన్నాయి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ నిల్వలు సరిపడా ఉన్నాయి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బ్యాండ్ మేళం సినిమా రివ్యూ

బ్యాండ్ మేళం సినిమా రివ్యూ

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరంజీవి ధన్యవాదాలు..

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరంజీవి ధన్యవాదాలు..

కాళేశ్వరం కేసుపై సీఎం ప్రశ్నలు

కాళేశ్వరం కేసుపై సీఎం ప్రశ్నలు

అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి

అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి

'డాన్ బోస్కో' ఫస్ట్ లుక్ విడుదల... స్టైలిష్‌గా మెరిసిన రుష్య దత్త

'డాన్ బోస్కో' ఫస్ట్ లుక్ విడుదల... స్టైలిష్‌గా మెరిసిన రుష్య దత్త

ఐపీఎల్ 2026: ప్రతి మ్యాచ్‌కు ఐదు వీవీఐపీ టికెట్లు తప్పనిసరి

ఐపీఎల్ 2026: ప్రతి మ్యాచ్‌కు ఐదు వీవీఐపీ టికెట్లు తప్పనిసరి

ట్యాగ్లు
ధురంధర్ 2బాక్సాఫీస్సినిమా వసూళ్లుపుష్ప రికార్డుబాహుబలిభారతీయ సినిమాసినిమా వార్తలుభారీ విజయంసినిమా అప్‌డేట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?
గాసిప్స్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
గాసిప్స్

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు
సినిమాలు

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు

బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ సృష్టిస్తున్న ధురంధర్ ది రివెంజ్
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ సృష్టిస్తున్న ధురంధర్ ది రివెంజ్

తిరుపతిలో ప్రైవేట్ వ్యక్తులకు భూ కేటాయింపులు - భూమన కరుణాకర్ రెడ్డి
రాజకీయాలు

తిరుపతిలో ప్రైవేట్ వ్యక్తులకు భూ కేటాయింపులు - భూమన కరుణాకర్ రెడ్డి

ప్రకాశ్ రాజ్ తల్లి మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం
సినిమాలు

ప్రకాశ్ రాజ్ తల్లి మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం

సహజీవన జంటలకు కుటుంబ హోదా...సెన్సస్‌లో కొత్త మార్పులు
న్యూస్

సహజీవన జంటలకు కుటుంబ హోదా...సెన్సస్‌లో కొత్త మార్పులు

ఇరాన్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు !
న్యూస్

ఇరాన్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు !

తెలుగు మూవీల్లో నటించిన సారా అర్జున్ తండ్రి
సినిమాలు

తెలుగు మూవీల్లో నటించిన సారా అర్జున్ తండ్రి

రాజ్యసభకు ఎన్నికైన నితీష్ కుమార్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
రాజకీయాలు

రాజ్యసభకు ఎన్నికైన నితీష్ కుమార్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!