Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు

07:34 AM, 30 మార్చి, 2026
స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలకమైన విలన్ పాత్రలో నటించనున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ప్రెస్ మీట్ సందర్భంగా ఒక రిపోర్టర్, యానిమల్ సినిమాతో బాబీ డియోల్, అలాగే ధురంధర్ చిత్రంతో అక్షయ్ ఖన్నా విలన్ పాత్రల్లో సక్సెస్‌ఫుల్ రీ-ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మీరు కూడా ‘స్పిరిట్’ ద్వారా అలాంటి కంబ్యాక్ ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన వివేక్ ఒబెరాయ్ తనదైన స్టైల్లో బాలీవుడ్ డైలాగ్‌తో సమాధానమిస్తూ, “పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్” అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎంతో శ్రమిస్తున్నానని, పాత్రకు న్యాయం చేయడానికి పూర్తి డెడికేషన్‌తో పని చేస్తున్నానని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అభిమానుల బలం ఉన్న పెరంబూర్‌ పై విజయ్ దృష్టి

అభిమానుల బలం ఉన్న పెరంబూర్‌ పై విజయ్ దృష్టి

సమ్మర్‌లో చిల్‌గా ఉండాలంటే…ఈ స్మార్ట్ గాడ్జెట్స్ ట్రై చేయండి!

సమ్మర్‌లో చిల్‌గా ఉండాలంటే…ఈ స్మార్ట్ గాడ్జెట్స్ ట్రై చేయండి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం...

బ్యాండ్ మేళం సినిమా రివ్యూ

బ్యాండ్ మేళం సినిమా రివ్యూ

రెట్రో వాకింగ్‌తో మెదడు, శరీరానికి లాభాలు… వైద్యుల సలహా

రెట్రో వాకింగ్‌తో మెదడు, శరీరానికి లాభాలు… వైద్యుల సలహా

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు… కేటీఆర్ సహా పలువురిపై ఏసీబీ ఛార్జిషీట్

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు… కేటీఆర్ సహా పలువురిపై ఏసీబీ ఛార్జిషీట్

మంచిరేవులలో ముఖ్యమంత్రి రేవంత్‌ ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపన

మంచిరేవులలో ముఖ్యమంత్రి రేవంత్‌ ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపన

తెలుగు చిత్రం “చైనా పీస్” పై దృష్టి - పెద్ద ప్రాజెక్టులతో సంబంధం

తెలుగు చిత్రం “చైనా పీస్” పై దృష్టి - పెద్ద ప్రాజెక్టులతో సంబంధం

ప్రదీప్ రంగనాథన్ సినిమా మళ్లీ వాయిదా... కారణం అదేనా?

ప్రదీప్ రంగనాథన్ సినిమా మళ్లీ వాయిదా... కారణం అదేనా?

ట్యాగ్లు
స్పిరిట్‌ మూవీప్రభాస్సందీప్‌ రెడ్డి వంగావివేక్‌ ఒబెరాయ్పాన్‌ ఇండియా సినిమాటాలీవుడ్బాలీవుడ్యాక్షన్‌ డ్రామా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య
న్యూస్

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు
సినిమాలు

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు
న్యూస్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ
సినిమాలు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్
టెక్నాలజీ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?
గాసిప్స్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
గాసిప్స్

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు
సినిమాలు

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!