23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

Writer: Nithish 10:07 AM, 23 నవంబర్, 2026
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల పరిధిలో మొత్తం 3,949 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వీటిలో 758 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 3,191 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 9,052 మంది అభ్యర్థులు నిలిచారు. దీంతో గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్

భారతీయ సంప్రదాయాలపై బీజేపీకు అవగాహన లేదు: రాహుల్‌ గాంధీ

భారతీయ సంప్రదాయాలపై బీజేపీకు అవగాహన లేదు: రాహుల్‌ గాంధీ

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను చాటాలి: పవన్‌ కళ్యాణ్

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను చాటాలి: పవన్‌ కళ్యాణ్

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్పంచాయతీ ఎన్నికలుసర్పంచ్ ఎన్నికలుతొలి విడత ఎన్నికలుఏకగ్రీవంగ్రామ పంచాయతీలుఎన్నికల ప్రక్రియఏపీ రాజకీయాలుపోలింగ్అభ్యర్థులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా హెచ్చరికలకు ఇరాన్‌ డబుల్‌ కౌంటర్‌
జనరల్

అమెరికా హెచ్చరికలకు ఇరాన్‌ డబుల్‌ కౌంటర్‌

నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
రాజకీయాలు

నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

షారుఖ్ ఖాన్‌కు అవమానం?
గాసిప్స్

షారుఖ్ ఖాన్‌కు అవమానం?

బెంగళూరు సీటీఆర్‌లో దీపికా పదుకొణె సందడి
సినిమాలు

బెంగళూరు సీటీఆర్‌లో దీపికా పదుకొణె సందడి

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

గోవా ప్లాంట్‌ నీటి నాణ్యతపై బిస్లెరి కీలక ప్రకటన
జనరల్

గోవా ప్లాంట్‌ నీటి నాణ్యతపై బిస్లెరి కీలక ప్రకటన

హెచ్.ఎన్. భాస్కర్ కేసులో బాధితులకు అండగా చిన్మయి
జనరల్

హెచ్.ఎన్. భాస్కర్ కేసులో బాధితులకు అండగా చిన్మయి

సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇస్తానో చెప్పేసిన నిత్యా మేనన్
సినిమాలు

సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇస్తానో చెప్పేసిన నిత్యా మేనన్

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?
బిజినెస్

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

పంబా నది కాలుష్యంపై అధికారుల కీలక నిర్ణయం
జనరల్

పంబా నది కాలుష్యంపై అధికారుల కీలక నిర్ణయం

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి
జనరల్

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!