18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!

Writer: Shivani K 09:51 AM, 18 ఆగస్టు, 2026
సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!

నిషేధిత భూముల 22ఏ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా ఉండటం ఆశ్చర్యంగా ఉందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. తమ సొంత ఇంటికి సమస్య తలెత్తడంతోనే ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్‌కు సంబంధించిన ప్రభుత్వ భూములతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని హౌసింగ్ సొసైటీ భూములను కూడా 22ఏ జాబితాలో చేర్చారని అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న విషయం తెలియక రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, కమీషన్ల కోసం భూములను జాబితాలో చేర్చి, ముడుపులు తీసుకున్న తర్వాత తొలగిస్తున్నారనే ఆరోపణలపై తక్షణ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పోరాటం కారణంగానే గోదావరి, కృష్ణా నదీ జలాల మేనేజ్‌మెంట్ బోర్డుల సమావేశాలు వాయిదా పడ్డాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను ఎజెండా నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న స్కామ్‌లను బయటపెడుతున్నందుకే సీఎం రేవంత్‌రెడ్డి తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయం, కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా ఆలయాలను ఆధ్యాత్మిక భావనతో సందర్శించానని, తాను ప్రత్యేక పూజలు చేసినట్లు సీఎం వద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 370 కేసులు నమోదయ్యాయని, ప్రజలు తన పోరాటాన్ని గుర్తించి ఏడుసార్లు తనను గెలిపించారని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

ట్యాగ్లు
హరీశ్‌రావురేవంత్‌రెడ్డిబీఆర్ఎస్22ఏ జాబితానిషేధిత భూములుతెలంగాణ రాజకీయాలుతెలంగాణ ప్రభుత్వంబీఆర్ఎస్ ఆరోపణలుతెలంగాణ భవన్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
రాజకీయాలు

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!
జనరల్

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం
జనరల్

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!
సినిమాలు

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు
జనరల్

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!
సినిమాలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!