
సినిమాలు

థియేటర్లలో, ఓటీటీలో భారీ విజయం సాధించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురందర్ ఇప్పుడు టీవీలోకి రానుంది. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ తదితరులు నటించిన ఈ చిత్రం 2025లో భారీ కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమా మే 30 సాయంత్రం 7 గంటలకు స్టార్ గోల్డ్, స్టార్ గోల్డ్ 2, కలర్స్ సినీ ప్లెక్స్ ఛానెళ్లలో ఒకేసారి ప్రసారం కానుంది. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు ఆదిత్య ధర్.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!