28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓరి నాయనో’ టైటిల్ లాంచ్..

Writer: Chandrika 09:47 PM, 12 జులై, 2026
నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓరి నాయనో’ టైటిల్ లాంచ్..

వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మాణంలో, దర్శకుడు గొండి మణితేజ తెరకెక్కిస్తున్న ‘ఓరి నాయనో’ (Tagline: Every Life Will Have an Ori Nayano! Moment) చిత్రం టైటిల్‌ను హీరో నవీన్ చంద్ర హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ‘మా ఊరి పొలిమేర’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, రాజా రవీంద్ర, ఛాయాగ్రాహకుడు వెట్రి పళనిస్వామితో పాటు చిత్రబృంద సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడుతూ, ప్రేక్షకుల హృదయాలను తాకే కథను వినోదం, భావోద్వేగాలతో మేళవించి రూపొందిస్తున్నామని తెలిపారు. నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ, ఉన్నత నిర్మాణ విలువలు, ప్రతిభావంతమైన సాంకేతిక బృందంతో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, విభిన్న కథలకు ప్రాధాన్యం ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. అనూహ్య మలుపులు, నేటి సమాజాన్ని ప్రతిబింబించే పాత్రలతో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతుండగా, ప్రధాన తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ‘ఓరి నాయనో’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

ట్యాగ్లు
ఓరి నాయనోనవీన్ చంద్రసాయి అభిషేక్గొండి మణితేజవీరాంజనేయ ప్రొడక్షన్స్తెలుగు సినిమాటాలీవుడ్సినిమా టైటిల్ లాంచ్హైదరాబాద్డిసెంబర్ విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ20కి బదులుగా ఈ10 వస్తుందా? బీపీసీఎల్‌ క్లారిటీ
జనరల్

ఈ20కి బదులుగా ఈ10 వస్తుందా? బీపీసీఎల్‌ క్లారిటీ

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌
జనరల్

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ
జనరల్

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌
జనరల్

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష
క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..
జనరల్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం
రాజకీయాలు

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష
జనరల్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!